మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

26 బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం అకారాంత పుంలింగ శబ్ద ఏకవచనాలు Akaranta pumlinga Ekavachana Rupalu

18. క్లీబంబులు మిత్రాదులు మహద్వాచకంబులు విభాషంబుంలింగ తుల్యంబులగు.

19. ఙఇ త్తు బిందు పూర్వంబగు.

20. డుఙవర్ణకంబునకుం బ్రకృతియయినది డుమంతంబనంబడు.

21. పుంలింగంబయి మహద్వాచకంబయిన నామంబు తుది యత్వంబుల కుత్వంబగు.

22. పుంలింగమగు మద్వాచకమునకు దుఙఙగు.

23. డుమంతంబునకు ద్వితీయా ద్యేక వచనంబడు పరంబగునపుడు నిగాగమంబు సర్వత్ర విభాషనగు.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు