మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

29 బాల వ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం అదంత అమహన్నపుంసకలింగ రూపాలు Adanta Amahannapumsaka Linga Rupalu

39. అమహన్న పుంసకముల కదంతములకు మువర్ణకంబగు.

40. వానికి మువర్ణ కేతరం బయిన విభక్తి పరంబగునపుడు ముగాగమంబగు.

41. మువర్ణకంబునకు విధించు కార్యము ముగాగమంబు నకునగు.

42. మువర్ణకంబునకు మా ముడి యెనింపూర్ణబిందు పూర్వక బువర్ణంబేని విభాషనగు.

43. లు-ల-న-లు పరంబులగు నపుడొకానొకచో ముగాగమంబునకు లోపంబును దత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు