
17.సమానాధికరణంబగు నుత్తరపదంబు పరంబగునపుడు మూఁడు శబ్దము డుఙ్వర్ణంబునకులోపంబును మీఁది హల్లునకు ద్విత్వంబునగు.మూఁడు జగములు - ముజ్జగములు, మూఁడు లోకములు - ముల్లోకములు.18.ద్విగువున కేకవచనంబు ప్రాయికంబుగా నగు, మిశ్రంబునకుఁ గాదు.ముచ్చిచ్చు - ముక్కారు - ముప్పాతిక - ముత్త్రోవ - మువ్విధములు. https://andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/samAsa.h...