మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

31 బాల వ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం ఉకారాంత ఋకారాంత శబ్దరూపాలు Ukaranta Rikaranta Shabda Rupalu









48. ఉకారాంత గోశబ్దంబుల కంతట పువర్ణకంబగు.

49. పువర్ణకేతర విభక్తి పరమగుచో నుకారాంతంబులకు బహుళంబుగా గోశబ్దంబునకు నిత్యంబుగా పుగాగమంబగు.

50. ఉకారాంతంబగు మహత్తునకు వు వర్ణకము బహుళముగా నగు.

51. కద్రువ - నాగమాత.

52. ఋకారాంతంబున కత్వంబును స్త్రీ వద్భావంబునగు.

53. విధాతృ ధాతృదాతృ సవితృ నేతృ శబ్దంబులకు మహత్తుల కత్వ స్త్రీ వద్భావంబులు విభాషనగు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు