మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

06 బాలవ్యాకరణం సంజ్ఞాపరిచ్ఛేదం దంత్య తాలవ్య చ జలు - Balavyakaranam - Dan...



7. దంత్యతాలవ్యంబులయిన చ జ లు సవర్ణంబులు.

8. ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు.

9. అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ లం గూడిన చ జ లు దంత్యంబులు.

10. సంస్కృత సమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చ జ లు బహువచనంబు పరంబగునపుడు దంత్యము లగును.


0 వ్యాఖ్యలు:

Post a Comment

అనుసరించువారు